Karthika Masam Katha

Karthika Masam Katha in Telugu

Karthika Masam Katha (Story)

పూర్వం నైమిశారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు
సత్కరించి, సంతుష్టుని చేసి, కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్హి శానకాదులారా! మా గురువుగా రైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని – అష్టాదశ పురాణములలోని స్కాంద, పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి వున్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే, రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోనూ, హేలావిలాస బాలామణియైన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మ చే పద్మ పురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము. కావున – ప్రతి రోజూ నిత్య పారాయణగా – ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసికొందాము.

ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను – వినండి’ అంటూ చెప్పసాగాడు
పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్నా యాగానికవసరమైన ద్రవ్యార్థియైన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్లాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి – ‘హే బ్రహ్మర్షీ! మీ అవసరాలకు ఎంతైనా ద్రవ్యం ఇస్తాను, కానీ ధర్మసూక్ష్మం వివరించండి.
సర్వమాసాల్లో కార్తీకమాసం అత్యంత పవిత్రమైనదని చెబుతారు. కార్తీకమాస ఆచరణం అన్ని ధర్మాలకన్నా శ్రేష్ఠమైనదని చెప్పారు. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది’ అని అడుగగా – మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు, జ్ఞాన హాసమును చేసతూ, ఇలా ప్రవంచినాడు.

Free Download of Karthika Masam Katha

Karthika Masam Katha Day-1 Karthika Masam Katha Day-2 Karthika Masam Katha Day-3
Karthika Masam Katha Day-4 Karthika Masam Katha Day-5 Karthika Masam Katha Day-6
Karthika Masam Katha Day-7 Karthika Masam Katha Day-8 Karthika Masam Katha Day-9
Karthika Masam Katha Day-10 Karthika Masam Katha Day-11 Karthika Masam Katha Day-12
Karthika Masam Katha Day-13 Karthika Masam Katha Day-14 Karthika Masam Katha Day-15
Karthika Masam Katha Day-16 Karthika Masam Katha Day-17 Karthika Masam Katha Day-18
Karthika Masam Katha Day-19 Karthika Masam Katha Day-20 Karthika Masam Katha Day-21
Karthika Masam Katha Day-22 Karthika Masam Katha Day-23 Karthika Masam Katha Day-24
Karthika Masam Katha Day-25 KarthikaMasam Katha Day-26 Karthika Masam Katha Day-27
Karthika Masam Katha Day-28 Karthika Masam Katha Day-29 Karthika Masam Katha Day-30

Vinayaka Chavithi Katha in Telugu

  • వినాయక చవితి వినాయకుడి తల్లిని రక్షించేందుకు శివుడు ఆయనను నాశనం చేయవలసినప్పుడు ప్రారంభమైంది.
  • పునర్జన్మ పునీతం చేయడానికి వినాయకుడికి ఏనుగు తల అతికించబడింది.
  • ఈ కథ వినాయకుడి తల్లి పార్వతీకి చేసిన భక్తి, శక్తిని ప్రతిబింబిస్తుంది.
  • వినాయక చవితి భక్తులచే ఎంతో ఘనంగా జరుపబడుతుంది.
  • ఈ పండుగలో వినాయకుడి విగ్రహాలను పూజించి, వారికి ప్రసాదం సమర్పిస్తారు.
  • వినాయకుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా పూజిస్తారు.

శ్రీ రామ కధ

శ్రీ రామ కథ హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కథ. ఇది రామాయణం అనే మహాకావ్యంలో వివరించబడింది. ఈ కథలో శ్రీరాముడి జననం నుండి ఆయన విజయాలు, సీతమ్మతొ ప్రేమ, రాక్షసరాజుడు రావణుని వధ, సీతా పరిత్యాగం వంటి అనేక ఘట్టాలు ఉంటాయి. రాముడి ధర్మపాలన, సత్యనిష్ఠ, మరియు క్షమగుణాలు సకలభక్తజనులకు ఆదర్శంగా నిలుస్తాయి. హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వంటి అనేక పాత్రలు ఈ కథలో కీలకమైనవి. శ్రీ రామ కథ భారతీయ సంస్కృతిలో అనేక విధాలుగా ప్రతిఫలిస్తుంది, ప్రత్యేకంగా రామలీల వంటి నాటకాలు మరియు ఉత్సవాల్లో.